మాటల మాంత్రికుడు.. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా తాను మాటలు రాయలేనని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఎవరినీ ప్రభావితం చేయను.
నా జీవితంలో వచ్చిన సమస్యల చుట్టూ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నాకు తెలియని అంశంపై సినిమా చేయలేను. నా సినిమాలు అందరికీ రిలేటివ్ గా ఉంటాయి. నేను మాట్లాడే భాషలో రాస్తా. త్రివిక్రమ్ లా నేను రాయలేను’ అని శేఖర్ కమ్ముల అన్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ హిట్ టాక్ తెచ్చుకుంది.