Home / MOVIES / మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది.

ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు.

వివాహం అనంతరం హైదరాబాద్‌ గండిపేట్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో మణిశర్మ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహతి నిశ్చితార్థం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన సంగీతం అందించిన ‘భీష్మ’ చిత్రంలోని ‘హే చూశా’ పాట పాడారు సంజనా కలమంజే! 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat