Home / MOVIES / మరోసారి హిట్ కాంబోనేషన్ లో శృతి హసన్

మరోసారి హిట్ కాంబోనేషన్ లో శృతి హసన్

ఈ ఏడాది క్రాక్ సినిమా స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్   డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని . హీరో నంద‌మూరి బాల‌కృష్ణ , గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మాస్ ఎంట‌ర్ టైన‌ర్  రాబోతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆస‌క్తిక‌ర వార్తను మేక‌ర్స్ అంద‌రితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు.శృతిహాస‌న్‌కు టీంలోకి స్వాగ‌తం అంటూ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో ఓ స్టిల్‌ను విడుద‌ల చేశారు.

తాజాగా కొత్త విడుద‌ల తేదీ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. శృతిహాస‌న్ అంద‌రూ అనుకున్న‌ట్టుగానే శృతిహాస‌న్‌ను గోపీచంద్ మ‌లినేని మ‌రోసారి త‌న హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. గోపీచంద్‌-శృతిహాస‌న్ కాంబినేష‌న్ లో వచ్చిన చిత్రాలు బాక్సాపీస్‌ను షేక్ చేశాయి. ఈ సెంటిమెంట్ బాల‌కృష్ణ సినిమాకు కూడా ప‌నిచేస్తుంద‌ని ధీమాగా ఉన్నాడీ డైరెక్ట‌ర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat