Home / LIFE STYLE / ఉదయాన్నే Tiffen ఏమి తింటున్నారు..?

ఉదయాన్నే Tiffen ఏమి తింటున్నారు..?

నూనె అధికంగా ఉన్న టిఫిన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తక్కువ ఆయిల్ వాడి, తృప్తిగా తినగలిగే టిఫిన్లను ఎంచుకోవాలి. పోహా (నానబెట్టిన అటుకులు) చాలా హెల్తీ.

దీని వల్ల శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందుతాయి. ఎగ్స్.. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. అరటి పళ్లలో ఫైబర్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. నేరుగా అరటిని తినడానికి ఇష్టపడని వారు స్మూతీ చేసుకోవచ్చు. వీటితో పాటు మొలకెత్తిన గింజలు కూడా చాలా మంచివి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat