Home / MOVIES / దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది.

ఇక కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో కేరళలోనే అత్యధికం ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న 5516 కేసులు నమోదవగా,39 మంది మృతిచెందారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతం ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat