టీమిండియా FullTime కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఈరోజు రాత్రి 7గంటలకు న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.
కాగా.. ఈ సిరీస్ నుంచి కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై రోహిత్ మాట్లాడాడు. ‘వర్క్‌లోడ్ మేనేజ్ చేయడం ముఖ్యం. మన ఆటగాళ్లు యంత్రాలు కాదు. రోజూ స్టేడియాలకు తిరగలేరు. వారికి కొంత సమయం కావాలి. ఫ్రెష్నస్ అవసరం’ అని రోహిత్ అన్నాడు.