తమిళ బిగ్ బాస్-5 హోస్ట్ గా అందాల రాక్షసి..స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యవహరించనుందట. కమలహాసన్ కి కరోనా సోకిన నేపథ్యంలో.. ఆయన కుమార్తె శ్రుతిహాసన్ హోస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కమల్ పోరూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు వారాల పాటు కార్యక్రమానికి దూరమవనున్నారు. దీంతో కమల్ హోస్ట్ చేసే శని, ఆదివారాల ఎపిసోడ్లకు శ్రుతిని బిగ్బాస్ రంగంలోకి దింపే అవకాశముందట.