Tollywood నటసింహం బాలకృష్ణ- హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.
ఇక, ఈ సినిమా తెలంగాణ, ఏపీలో రూ.46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ భారత్లో రూ.4.40కోట్లు, ఓవర్సీస్ రూ.2.47 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.54 కోట్లు వసూలు చేయాలి.