Home / MOVIES / వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే

వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే

‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

వైట్ కలర్ వన్ పీస్ బికినీపై వల వంటి టాప్‌ను ధరించింది. కాస్త అర్ద నగ్న ప్రదర్శనలా అనిపిస్తున్న ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ అయ్యయ్యో అనన్య ఇలా వలలో చిక్కుకుపోయిందేంటీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ ‘లైగర్’ బ్యూటీ టాలీవుడ్‌లో డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 25న పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat