మలబద్ధకంతో బాధపడే వారు ఉదయం 4-5 నానబెట్టిన ఎండు ద్రాక్ష తినాలి
నిద్రలేచాక కాస్త వేడి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.
మలబద్ధకంతో బాధపడే వారు ఉడకబెట్టిన ఆహారం తీసుకోవాలి
జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ స్నాక్స్ తినడం తగ్గించాలి
ఉదయం ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయాలి
ఇక.. పడుకునే ముందు ఆవు పాలలో నెయ్యి వేసుకుని తాగాలి