Home / CRIME / అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?

అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?

ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. తనను ‘అంకుల్’ అని పిలిచిందని 18 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల ఓ వ్యక్తి చితకబాదాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు.. విచక్షణ మరిచి అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు.

అతడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇలా, ఓ వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat