Home / LIFE STYLE / బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?

బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?

బ్లాక్ టీ తాగడం వల్ల చర్మంపై వయసు ప్రభావం కనిపించదు. చర్మంపై వాపులు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. చర్మవ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ తయారీ కోసం.. 2 కప్పుల నీటిని 5ని. మరిగించాలి.

అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్ చేసి మరో 2ని. మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడకట్టి తాగాలి. టేస్ట్ కోసం నిమ్మరసం, తేనే, అల్లం కలపుకోవచ్చు. చక్కెర వద్దు. చలికాలంలో ఈ టీ మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఓసారి ట్రై చేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat