Home / ANDHRAPRADESH / రేపు ఢిల్లీకి సీఎం జగన్

రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు  సోమవారం దేశ రాజధాని మహానగరం  ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు  సమాచారం.

ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. దీంతో ఈ పర్యటనలో జగన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని ముఖ్యులతో ముఖ్యమంత్రి చర్చింనున్నట్లు తెలుస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma