Home / MOVIES / Amazon Primeలోకి పుష్ప- Date Fix

Amazon Primeలోకి పుష్ప- Date Fix

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యూత్ ఐకాన్..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మీకా మంధాన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాస్తుంది.

 పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

గత ఏడాది చివరమాసమైన డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా.. థియేటర్స్‌లో ఇంకా రన్ అవుతోంది. అయినా సరే ఈ సినిమాకి ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. జనవరి 7న ‘పుష్ప’ చిత్రం హిందీ తప్ప అన్ని దక్షిణాది భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు.  

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat