ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అందర్ని చలి తీవ్రంగా వణికిస్తుంది. అయితే చలికాలంలో చేప నూనె వాడితే బాగుంటదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఫిష్ ఆయిల్ తో రోజు వంట చేసుకుంటే మంచిదట.
* గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరగకుండా స్థాయి నిలువరిస్తుంది.
* కంటి సంబంధింత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది.
* ఫిష్ ఆయిల్లో నొప్పి నివారణ లక్షణాలుంటాయి.
* శారీరక, మానసిక వృద్ధికి తోడ్పడుతుంది.
* గర్భిణులు దీన్ని తీసుకుంటే శిశువులకు చక్కటి శరీరాకృతి, కంటి చూపు వస్తాయి.
* రోగనిరోధక శక్తి పెరగడంలో తోడ్పడుతుంది.