Home / LIFE STYLE / చిన్నారులు నిద్రపోవడం లేదా..?

చిన్నారులు నిద్రపోవడం లేదా..?

ఇంట్లో చిన్నారులుంటే వాళ్లు చేసే అల్లరి అంతా ఇంత కాదు .తినడానికి మారం చేస్తారు.సమయానికి నిద్రపోవడానికి మారం చేస్తారు.అఖరికి రాత్రి సమయంలో నిద్రపోవడానికైతే చుక్కలు చూపిస్తారు.అలాంటి పిల్లలు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం..

చిన్న పిల్లలుంటే వాళ్లు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో వాళ్లకు తప్పనిసరిగా రోజు స్నానం చేయించాలి..

పిల్లలకు నిద్రపోయే ముందు లాలిపాటలు,జోలపాటలు పాడితే నిద్రపోయేలా అలవాటు చేసి మరి నిద్రపుచ్చాలి..

ప్రతి రోజు రాత్రిపూట పడుకునే ముందు పిల్లలకు పుస్తకాలు చదివేలా అలవాటు చేయాలి..పుస్తకాలు చదవడం నేర్పాలి.

రాత్రిపూట టీవీ, వీడియోగేమ్స్ కు పిల్లలను దూరంగా ఉంచాలి..

గదిలో పూర్తి చీకటిగా ఉండకుండా బెడ్ లైట్ వాడండి వాతావరణం ఉండేలా చూసుకోవాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat