Home / LIFE STYLE / చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?

చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?

చలికాలం సీజన్ లో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించడంలో బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది.

బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి 2 రోజుల పాటు నానబెట్టాలి.

ఈ నీళ్లను ఫ్రిజ్లో పెట్టుకుని జట్టుకు పట్టించి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతుల పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినా రిజల్ట్ కనిపిస్తుంది.