Home / MOVIES / రవితేజ సరసన హాట్ బ్యూటీ

రవితేజ సరసన హాట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..మాస్ మహరాజు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో ఐటం సాంగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

బాలీవుడ్లో శృంగార తారగా పేరున్న అన్వేషి జైన్, హీరో రవితేజ మీద రూపొందించిన ప్రత్యేక గీతం అద్భుతంగా వచ్చినట్లు పేర్కొంది.

హిందీలో అడల్ట్ సిరీస్ లో గా పేరున్న గంధీబాత్లో అన్వేషి నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కాగా రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా ఉంది. ఈ మూవీని శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino