కొత్త ఇల్లు సుందరంగా ఉండటం కోసం అనేక ప్రయోగాలు చేస్తారు.అందులో భాగంగా ఇష్టమైన రంగులు వేసుకోవడం..మొక్కల కుండీలు పెట్టుకోవడం..పూల కుండీలు పెట్టుకోవడం లాంటివి తో పాటు చిత్ర పటాలను కూడా పెట్టుకుంటారు.అయితే ఇంట్లో ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలి? ఏవి వద్దు ? అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
–> వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధంలో రక్తం చిందించే ఫొటో నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది
–> ఎండిపోయిన చెట్లు, ఆకుల ఫొటోలు పెట్టుకోరాదు ..
–> ఉదయించే సూర్యుడి ఫొటోలు తూర్పు వైపు గోడలపై పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది
–>. పండ్లు, కూరగాయల ఫొటోను వంట గదిలో దక్షిణ వైపు ఉంచాలి.
–>.లక్ష్మీదేవి ఫొటో ఇంట్లో ఉత్తరం వైపుండాలి.