Breaking News
Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా

తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,557 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 574 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,11,178 టెస్టులు నిర్వహించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri