టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో ఇంగ్లాండ్ తో 1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే నెగ్గింది.
Tags Australia bcci Cricket cricket news england game news games games adda India newzland one day series slider southafrica sports adda team india test series