Home / MOVIES / సునీల్ హీరోగా “అతడు..ఆమె.. ప్రియుడు”

సునీల్ హీరోగా “అతడు..ఆమె.. ప్రియుడు”

ముందు కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కమెడియన్ గా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న నటుడు సునీల్. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సునీల్.

ఇటీవల ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప చిత్రంలో విలన్ గా అలరించాడు సునీల్ .

తాజాగా సునీల్ ,కౌశల్,బెనర్జీ ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అతడు. ఆమె.. ప్రియుడు అనే చిత్రం వచ్చే నెల నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.  ఈ సినిమాతో యండమూరి వీరేంద్రనాథ్ ఎన్నో సంచనాలకు శ్రీకారం చుట్టాలని చిత్రం నిర్మాతలు రవి కనగాల,రామ్ తుమ్మల పల్లి అంటున్నారు. చూడాలి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రీసీవ్ చేసుకుంటారో..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat