Home / MOVIES / Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ

Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ

‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్‌ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్‌ ప్రొడక్షన్‌ బ్యానరులో ప్రొడక్షన్‌ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్‌గల్‌’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు.

ఇందులో నవీన్‌ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చుతున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

ఇందుకోసం రియలి స్టిక్‌గా ఉండే రైలు ట్రైన్ నిర్మించారు. ఈ సెట్‌ను దర్శకుడు మిష్కిన్‌ కూడా సందర్శించి చిత్ర బృందంతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ సెట్‌లోనే షూటింగ్ జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat