Home / LIFE STYLE / డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు

డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు

డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/

ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

* దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

*పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది.

*మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి.

*జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat