Home / SLIDER / అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది.

టీమిండియాతో తన జర్నీని ట్వీట్లో వివరించింది.2014లో భారత జట్టులో చోటు దక్కించుకున్న వనిత.. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడింది. మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat