శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది.
సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.