Home / MOVIES / అబ్బాయిలపై రష్మికా మందాన సంచలన వ్యాఖ్యలు

అబ్బాయిలపై రష్మికా మందాన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద సంగీతం వహించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మీకు జోహార్లు’. ఈ చిత్రం  ప్రమోషన్ ఈవెంట్లో మహిళల డ్రెస్సింగ్పై రష్మిక మందాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఈవెంట్కు వెళ్లాలన్నా గంటల తరబడి రెడీ అవ్వాల్సి వస్తుంది. అదే అబ్బాయిలైతే సింపుల్గా రెడీ అయ్యి వెళ్లొచ్చు. అందుకే వచ్చే జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుట్టాలనుంది’ అంటూ రష్మిక సరదాగా చెప్పింది. నైస్ పర్సన్ భర్తగా కావాలంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat