Home / LIFE STYLE / బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం.

బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం.

బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఇంట్లోని మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.

*కొంచెం నీటిలో కిరోసిన్ కలిపి ఇంటి మూలల్లో చల్లాలి.

*బిరియానీ ఆకులను పొడిచేసి ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

*బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat