Home / NATIONAL / యోగి సీఎం పదవి మళ్లీ చేపడితే 7రికార్డులు

యోగి సీఎం పదవి మళ్లీ చేపడితే 7రికార్డులు

గురువారం వెలువడుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. 1.02 లక్షల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న యోగి.. భారీ మెజార్టీతో గెలిచినట్లు తెలియడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నమోదయ్యే రికార్డులు: 

– వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలను చేపట్టిన ఐదో నేత

– 37 సంవత్సరాల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి ముఖ్యమంత్రి

– 15 ఏళ్ళలో సీఎం అయిన తొలి ఎమ్మెల్యే

– ఐదేళ్ళ  పదవీ కాలాన్ని పూర్తి చేసిన మూడో సీఎం 

– నోయిడాకు వెళ్లినవారు తమ పదవిని కోల్పోతారనే మూఢనమ్మకాన్ని పటాపంచలు చేసిన ముఖ్యమంత్రి 

– ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, రెండోసారి ఆ పదవిని చేపట్టిన నేత 

– అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat