Home / SLIDER / టీమిండియా లక్ష్యం 261

టీమిండియా లక్ష్యం 261

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ తీశారు. భారత విజయానికి 261 రన్స్ అవసరం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat