Home / SLIDER / మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ ..?

మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ ..?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా ప్రాంగణంలో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పర్వాలేదు.

నన్ను సూర్యాపేటకు రమ్మన్న పర్వాలేదు. నాపై పోటికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు.  ఆయన ఇంకా మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.

తనను వ్యక్తిగతంగా కాంట్రాక్టర్ అని అనడం బాధాకరమని .. తెలంగాణకోసం వ్యాపారాలను సైతం వదులుకున్నాను. మంత్రి పదవి సైతం వదులుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2014సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత అని ఆయన ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat