Home / MOVIES / శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?

శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?

ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప మూవీలో ‘ఉ అంటావా.. ఊ అంటావా అనే పాటకోసం ఏకంగా కోటిన్నర పారితోషకం తీసుకుంది.

మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా అయితే మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మూవీ గని చిత్రం కోసం కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ కోవాలోకి వచ్చింది అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మందాన. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో యానిమల్ అనే మూవీను తెరక్కెకిస్తున్న సంగతి విధితమే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ పాటలో సౌత్ లో మంచి జోష్ తో పాటు క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మికా మందానను ఎంపిక చేయాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి. అయితే మాములుగా రష్మికా ఫుల్ మూవీ హీరోయిన్ గా ముప్పై రోజుల కాల్షీట్స్ ఇచ్చి ఏకంగా రెండు కోట్లను తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఐదు నిమిషాలు లేదా ఐదు రోజులు కాల్షీట్లు కావాలని దర్శకుడు అడిగారంట. దీనికోసం రష్మికా మందాన రెండు కోట్లు డిమాండ్ చేసిందంట. దీంతో బాలీవుడ్ నిర్మాతలు షాకయ్యారు అంట. చివరికి ఈ ముద్దుగుమ్మను కోటిన్నరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు అంట. మరి శ్రీవల్లి ఒప్పుకుంటుందో లేదో చూడాలి…?

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat