Home / SLIDER / పోరాడుతున్న పాకిస్థాన్

పోరాడుతున్న పాకిస్థాన్

కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు చివరి రోజు . ఈరోజు చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న పాకిస్థాన్ ఇంకా విజయానికి 314పరుగులు చేయాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat