Home / LIFE STYLE / ఉదయం లేవగానే ఇవి చేస్తే మీకు తిరుగుండదు..?

ఉదయం లేవగానే ఇవి చేస్తే మీకు తిరుగుండదు..?

సహజంగా ఈరోజుల్లో ఉదయం లేవడం చాలా బద్ధకంగా .మరింత కష్టంతో కూడిన పని. అసలు ఉదయమే నిద్ర లేస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అందులో ఉదయం లేవగానే కింద చెప్పినవి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అసలు ఉదయం లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం .

*బెడ్ పైనుంచి వెంటనే లేవకూడదు.

*లేవగానే ఫోన్ పట్టుకోవద్దు.

*లేచాక కాసేపు వ్యాయామం చేయండి.

*ఉదయం ఎండలో కాసేపు నడిస్తే విటమిన్ డి లభిస్తుంది.

*బెడ్ కాఫీ వంటివి తగ్గిస్తే మంచిది.

*ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటే బద్దకం తగ్గుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat