Home / LIFE STYLE / వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..?

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..?

మార్చి నెల మొదటివారం నుండే సూర్యుడు అందర్ని బెంబెలెత్తిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎండలు. ఈ క్రమంలో ఎండకాలం తగిలే వడదెబ్బ నుంచి కింద పేర్కొన్న వాటిని అనుసరించి మనల్ని మనం  కాపాడుకుందాం!

* కొబ్బరి నీళ్లు శరీరంలోని తేమ బయటికి పోకుండా  కాపాడుతాయి.

* పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

* ఎండలో నుంచి వచ్చాక చల్లని మజ్జిగ తాగితే అలసట ఉఫ్ మని ఎగిరిపోతుంది.

* కీరదోసను టిఫిన్ రూపంలో తీసుకుంటే పోషకాలు అందుతాయి.

* పుదీనా తినడం వల్ల వేడి శరీరం నుంచి బయటికి పోతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat