Home / CRIME / గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అతివేగమే కొంపముంచింది!

గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అతివేగమే కొంపముంచింది!

హైదరాబాద్‌: హోలీ పండగ వేళ భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. నగరంలోని గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 

ఎల్లా హోటల్‌ సమీపంలో రోడ్ల మధ్య చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వేగంతో వెళ్తూ కారు కూడా బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న రోహిత్‌, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఏఐజీ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat