Home / SLIDER / BJP MLA రాజాసింగ్ అరెస్ట్

BJP MLA రాజాసింగ్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న శుక్రవారం బీజేపీ, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన  కార్యకర్తలకు గొడవ జరిగింది.

ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ఎల్లారెడ్డి పేటకు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్న అల్వాల్ పోలీసులు స్టేషన్ కు తరలించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat