Home / SLIDER / 30,453 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు ముహుర్తం ఖరారు

30,453 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు ముహుర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అధికార టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను నిన్న బుధవారం తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

దీంతో TSPSC, TSLPRB, DSC లాంటి నియామక సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేసుకోవచ్చు. అయితే వచ్చే నెలలో రానున్న ఉగాది రోజు (ఏప్రిల్ 2) నోటిఫికేషన్లు వచ్చే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక టెట్ నిర్వహిస్తామని చెప్పడంతో టీచర్ పోస్టులకు ఇప్పుడే అనుమతి ఇవ్వలేదు. గ్రూప్-2 పోస్టులపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat