Home / MOVIES / సరికొత్తగా హీరో సుధీర్ బాబు

సరికొత్తగా హీరో సుధీర్ బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే.

ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని చిత్రం యూనిట్ ప్రకటించింది.

ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్,ప్రేమిస్తే మూవీ హీరో భరత్ ఇతర పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే చిత్రం యూనిట్ ప్రకటించనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat