Home / CRIME / ఘోరం.. లవర్‌ కళ్ల ముందే ప్రియురాలిపై రేప్‌!

ఘోరం.. లవర్‌ కళ్ల ముందే ప్రియురాలిపై రేప్‌!

తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియుడి  కళ్ల ముందే ప్రియురాలిపై ముగ్గురు వ్యక్తులు రేప్‌ చేశారు. ఈ ఘటన వేలచ్చేరి బీచ్‌లో చోటుచేసుకుంది. విర్దునగర్‌ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు ఈనెల 23న బీచ్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై రేప్‌ చేశారు.

ఆ తర్వాత ఆమె మెడలోని నగలను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘోర ఘటనపై తీవ్ర మస్తాపానికి గురైన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat