Home / MOVIES / RRR ను ఆకాశానికెత్తిన రణ్ వీర్ సింగ్

RRR ను ఆకాశానికెత్తిన రణ్ వీర్ సింగ్

రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  విడుదలై ఘనవిజయం సాధించిన  చిత్రం RRR.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ RRR సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేసి దూసుకెళ్తుందన్నాడు. భారతీయ సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించడం గర్వంగా ఉందని చెప్పాడు. రాజమౌళి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయంటూ కొనియాడాడు. నాటు నాటు అంటూ పాట పాడి ఆయన అలరించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat