Home / MOVIES / చరిత్రకెక్కిన RRR

చరిత్రకెక్కిన RRR

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా  తెరకెక్కించిన మూవీ RRR.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 కోట్లు సాధించిన ఏకైక సినిమాగా RRR నిలిచింది.. 12వ రోజు రూ.2.12 కోట్ల షేర్తో మొత్తంగా రూ. 101.29కోట్ల షేర్ను పొందింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat