Home / MOVIES / “ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

“ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది.

స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ వాళ్ల మాటలు వింటున్నప్పుడు సరైన దారిలో ఉన్నానన్న సంతృప్తి కలుగుతుందని అంటోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat