Home / MOVIES / జూనియర్ NTR కే షాకిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

జూనియర్ NTR కే షాకిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

RRR హిట్ కొట్టడంతో కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమా నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి కారణంగా ఆలియా తప్పుకున్నట్లు టాక్. ఆలియా స్థానంలో మరో బాలీవుడ్ భామను సెలెక్ట్ చేయనున్నారట. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat