Home / MOVIES / రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

RRR భారీ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిన శుభసందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF-2 మూవీ ఈ నెల పద్నాలుగు తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది.

దీనికి సంబంధించిన ఫ్రీ రీలిజ్ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్ . ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక    చిన్న గల్లీలాంటి పాన్ ఇండియా సినిమాను 8 లైన్ల ఎక్స్ ప్రెస్  హైవేగా  మార్చేశాడని డైరెక్టర్  కొనియాడాడు.

సౌత్ సినిమా గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆయనే అని ప్రశాంత్ నీల్ అన్నాడు. నిజం చెప్పాలంటే  రాజమౌళి ఒక డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్ అని చెప్పాడు. ఏ ఇండస్ట్రీలోనైనా భారీ మూవీ తీయాలంటే ఆయనే స్ఫూర్తి అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat