Home / POLITICS / అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌  చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్‌ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat