Home / SLIDER / హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!

భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్‌, వెస్ట్రన్‌ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat