Home / INTERNATIONAL / గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.

గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.

TRS NRI   శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు.

ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ తెరాస ఎన్నారై శాఖ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గరే స్ఫూర్తి , కెసిఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు సేవ చేస్తున్నారు అదే పంథాలో తెరాస ఎన్నారై సౌత్ ఆఫ్రికా తమకు తోచిన విందంగా సౌత్ ఆఫ్రికా లో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Midrand పోలీస్ శాఖ స్పోక్స్ పర్సన్ మబులానే మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి తెరాస ఎన్నారై శాఖ ఎన్నో రకాల కమ్యూనిటీ సర్వీసెస్ ని నిర్వహిస్తుంది, మా సౌత్ ఆఫ్రికా పోలీస్ తరపున తెలంగాణ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat