Home / MOVIES / నక్క తోక తొక్కిన అనన్య…!

నక్క తోక తొక్కిన అనన్య…!

 ఎంట్రీతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డును దక్కించుకున్న తెలుగు యువనటి అనన్య నాగళ్ల. మల్లేషం మూవీతో  చక్కని నటనతో ఫ్యామిలీ ఓరియేంటేడ్ అభిమానులను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇప్పటివరకు తెలుగు నటులు కేవలం సైడ్ క్యారెక్టర్ పాత్రల్లోనే నటిస్తున్న తరుణంలో మంచి కథను ఎంచుకుని మెయిన్ రోల్ ను సెలెక్ట్ చేసుకుంటూ తన సినీ కేరీర్ ను తీర్చిదిద్దుకుంటుంది. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ మూవీలో తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేసింది ఈ ముద్దుయువహాట్ భామ.

ప్రస్తుతం అనన్య సమంత నటిస్తున్న శాకుంతలం మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏడాదికి ఒకటీ నుండి రెండు సినిమాలతో బిజిబిజీగా ఉంటుంది అనన్య.  అయితే అనన్య తమిళ ఎంట్రీ ఇస్తుందని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి.తమిళ హీరో శశికుమార్ ప్రధాన పాత్రలో అంజల్ మూవీలో హీరోయిన్ గా అనన్య నటించనున్నది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానున్నది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat