కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
1. తేనె- నెయ్యి
2. పాలు- పుచ్చకాయ
3. చికెన్- బంగాళాదుంప
4. చికెన్ పండ్లు
5. తేనె- ముల్లంగి దుంప
6. చేపలు- పాలు